జీవితంలో మూడు రకాల వ్యక్తులను గుర్తు పెట్టుకోవాలి.
నిన్ను కష్టాలలో నెట్టిన వారిని…
కష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకోని వారిని…
నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని…
అలా అని
నిన్ను కష్టాలలో నెట్టిన వారిని అసహ్యించుకోవడం కానీ
నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకోని వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ , బాధ పడుతూ ఉండటం కన్నా…
ఆ కష్టాలకు గల కారణాలను తెలుసుకొని వాటి నుండి బయటపడే మార్గాలను వెతకడం మంచి లక్షణం.
జీవితమంటే పూలతో పరిచి ఉంచిన పాన్పు కాదు…
ఓర్పు నేర్పులతో సుఖ దుఃఖాలను …
ఎన్నో కష్ట నష్టాలను దాటి …ఎన్నో వింతలు విడ్డురాలు..
మరెన్నో అపజయాలను దాటుకుని విజయాల్ని సొంతం చేసుకొని నీ చివరి శ్వాసను విడిచి పెట్టడమే జీవితం.
Leave a Comment