ఒంటరితనం

ఒంటరితనం ఎప్పుడూ బాధల బందీఖాన కాదు.
సమస్యల సుడి గుండం అంతకన్నా కాదు.
ఒంటరితనం అనేది ఏకాంతనికి ద్వారం లాంటిది దాన్ని అనుకరించేయ్

అప్పుడు నీకు నువ్వే కనుగొంటావ్ …
నువ్వొక గొప్ప భావనలు ఉన్న రాజ్యంలో ఉన్నావని…

అవి నిన్ను పసిడి సింహాసనం మీద కోర్చోబెడతాయని
సానుకూల దృక్పథం ఉంటే అందలం ఎక్కిస్తాయ్.