ఓ మగువా ఏమైంది నీలోని తెగువాఓ మగువా ఎక్కడ దాగిందో నీలోని ఓగువాఓ మగువా లోకంలో నువ్వే నీకు లోకువా గుండెలో దాగిన భయం నిన్నంతగా తొలిచేనాకన్నీటి సంద్రంలో మునిగికళ్ళలో సెలయేరులే పొంగి పొరలేనా ఓటమి నేర్పిన పాఠం నుండి నేర్చుకోగుణపాఠం…
అభివృద్ధి
ఎదగడం అంటే …ఎవరికి అన్యాయం చేయకుండాఎప్పుడూ ఓటమికి భయపడకుండాకన్నీరును పన్నీరుగా భావించిమునిగే నదిలో కూడా ఒడ్డుకు చేరివిజయాన్ని పొందాలనే కుతూహలంతోఅపజయాన్ని జయించాలనే ఉత్సాహంతో మళ్లీ మళ్లీ పడిలేచిన కెరటమైబాధలను భరించి నిలిచే ఊరటమైపది మంది మేలు కోరుతూమదిలో స్థానం సంపాదించుకునినిలువెత్తు సత్యంలా…
బాధ్యత
తొలి పొద్దున నుదుటిపై ఎర్రని బొట్టుగా పెట్టుకొనిఅలా దగ్గరై పెదాల అంచుల్ని చిన్న స్పర్శలకుఅనురాగాల ఆత్మ బంధువయి మారిపోయి పగలంతా అందనంత ఎత్తులో ఆకాశంలోఅంతా తానే ఉద్దరిస్తున్నట్లుమంటల సెగలై ఉడికిపోతూఎన్ని ఆటుపోట్లు ఎదురైన ప్రేమను కురిపిస్తూ… నీతుల చేతిల పరిమళాల పొదల్నికోపాల…
నా జీవితం
అంతులేని జీవితపు సముద్రంలో కంటికి కనిపించే ప్రాంతం మొత్తం నీటితో నిండి ఉంది .ఆ సముద్రపు నడి బొడ్డున చిన్న పడవ …ఆ చిన్న పడవలో నేను ఇక నా పయనం మొదలుపెట్టి ఇక్కడి వరకు చేరుకోవడానికి ఎన్నో ఘోర ప్రయాసలను…
నేను
నా చేతులతో దుఃఖాన్ని కౌగిలించుకున్నాఅది నా గుండెల్లో ఇంకిపోయిందినా కళ్ళతో వర్షాన్ని కోరుకున్నాఅది నా భూమి తల్లి గుండెల్లో ఇంకిపోయిందిఅయితేనేం…మట్టి కడుపులోంచి ఓ విత్తనం మొలకెత్తినట్టునా హృదయంలోంచి ఓ చిన్న విత్తనం మొలకెత్తి చిగురించింది. నేనెప్పుడూ నాలా ఉండాలనే కోరుకుంటున్నానుఎందుకంటే నాకు…