ఇది జీవితం అంటూనే అవసరాలకు తగ్గట్టు నటించేస్తారు.
ఇది మహనటుల ప్రపంచం.
నిజాన్ని నమ్మించాలంటే ఆధారాలు కావాలి.
కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు.
ఎందుకంటే జీవితమే “నటన ” .
నటనలో పడి జీవితాన్ని మర్చిపోయాం.
కళ్ళకి కనపడాలని నిజం ఆశపడినప్పుడల్లా
నువ్వు ముసుగేసుకునే ఉన్నావ్…
ఇంకా పోయేటప్పుడు కూడా ముసుగేందుకు.
Leave a Comment