ఒంటరితనం ఎప్పుడూ బాధల బందీఖాన కాదు.సమస్యల సుడి గుండం అంతకన్నా కాదు.ఒంటరితనం అనేది ఏకాంతనికి ద్వారం లాంటిది దాన్ని అనుకరించేయ్ అప్పుడు నీకు నువ్వే కనుగొంటావ్ …నువ్వొక గొప్ప భావనలు ఉన్న రాజ్యంలో ఉన్నావని… అవి నిన్ను పసిడి సింహాసనం మీద…
ధైర్యం
అందరూ ధైర్య సాహసాలు గలవారినే మెచ్చుకుంటారు.పిరికివాళ్లను ఎవరు ఇష్టపడరు . మనలో చాలా మంది పిరికివాళ్లే.మనకి ఒత్తిడీ , సంఘర్షణ ఇష్టం ఉండవు.అందరూ మనని ఇష్టపడాలని అనుకోవచ్చు కానీ…అరుదుగా వాటిని మన జీవితంలో ఆచరిస్తాం. అందరిలా ప్రవర్తించకుండా హద్దులు దాటితే ఇతరులకు…
మనసు (దేవుడు)
మనసుకి బాధ కలిగినప్పుడు అనిపిస్తుంటుందిమనుషులే కాదు దేవుడు కూడా పగ తీర్చుకోవడానికి సాధిస్తున్నాడా అని…ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, జీవితం కావచ్చు మధ్యలోనే ముగిసిపోతుంది అని తెలిసిన …అలాంటి బంధాలను బంధుత్వాలను ఇచ్చి ఎందుకు ఏడిపిస్తున్నాడు…!ఏదైనా అంటే పూర్వ జన్మ కర్మ…
గౌరవం
గౌరవం అనేది మనం చేసే పనులను బట్టి మనం ఇతరులతో నడుచుకునే విధానాన్ని బట్టి మన సంస్కారాన్ని బట్టి వస్తుంది.అంతేకాని అని అంగట్లో కొనే వస్తువు కాదు.కానీ నేటి కాలంలో నిజాయితీగా ఉన్న వాడికి గౌరవం ఇవ్వడం మానేసి డబ్బు, పరపతి…
జీవితం
జీవితంలో మూడు రకాల వ్యక్తులను గుర్తు పెట్టుకోవాలి. నిన్ను కష్టాలలో నెట్టిన వారిని… కష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకోని వారిని… నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని… అలా అనినిన్ను కష్టాలలో నెట్టిన వారిని అసహ్యించుకోవడం కానీనువ్వు కష్టాలలో ఉన్నప్పుడు పట్టించుకోని వారి…
బంధం
బంధమంటే బాధ్యతలను బరువుగా అనుకోకుండా సక్రమంగా నెరవేర్చడం . బంధమంటే నీకు నేనున్నానే నమ్మకం భరోసా ఇస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచడం . బంధమంటే బాధించేవారుంటే ఆ బాధలను తేలిక చేసిఅనునయంగా ఓదార్చడం . బంధమంటే కష్టకాలంలో ఒంటరైతే కనిపెట్టుకొనిఆగని కన్నీరు…
నటన
ఇది జీవితం అంటూనే అవసరాలకు తగ్గట్టు నటించేస్తారు.ఇది మహనటుల ప్రపంచం. నిజాన్ని నమ్మించాలంటే ఆధారాలు కావాలి.కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు.ఎందుకంటే జీవితమే “నటన ” .నటనలో పడి జీవితాన్ని మర్చిపోయాం. కళ్ళకి కనపడాలని నిజం ఆశపడినప్పుడల్లానువ్వు ముసుగేసుకునే ఉన్నావ్…ఇంకా…
తండ్రి కూతుళ్ళ బంధం
ఆలోచనలు పంచుకునే స్నేహితునిగాసమాజ స్వభావాన్ని నేర్పే గురువుగాభార్యకు బిడ్డకు మధ్యవర్తిగాసరైన మార్గంలో నడిపించే మార్గదర్శిగా… కూతురి మొదటి ప్రేమ నాన్నకూతురు మెచ్చే హీరో నాన్నకూతురి బలం బలగం ధైర్యం నాన్నకూతురి జీవిత నావకు చుక్కాని నాన్న. కళ్లలో నీళ్లు పెట్టుకొనికాళ్లు కడిగి…
భార్యా భర్తలు
కష్టాలు చవి చూసాము.. కలిసి తీర్చుకున్నాము.బాధలు పంచుకున్నాము.. బంధాన్ని పెంచుకున్నాము. బాధ్యత గా మెలిగాము.. బతుకు బండి లాగాము.అలకగా వున్నాము.. అర్థం చేసుకున్నాము. ఒకరికొకరుగా బ్రతికాము.. ఒక్కటిగా నిలిచాము.ఆటుపోట్లు భరించాము.. ఆశయాలు సాధించాము. సంతోషాన్ని త్యాగం చేస్తాము..సంతానాన్ని ప్రయోజకుల్ని చేసాము.బాధల్ని గొంతులో…
అమ్మా నాన్నలు
ఒంట్లో తరిగిపోతున్న రక్తబిందువులుచర్మం మీద చెమ్మగిల్లుతున్న చెమట చుక్కలుమా అమ్మా నాన్నలు వాళ్ళ సుఖసంతోషాల మరుపు కష్ట నష్టాల భరింపుమా మానసిక వికాసం కోసం ఇన్నేళ్ల ఎడబాటు వాళ్ళ కన్నీళ్లుమా ఎన్నో ఏళ్ళ బంగారు భవిష్యత్తు బాట కోసం… బంధాల్ని నిలబెట్టుకుంటూ…