అందరూ ధైర్య సాహసాలు గలవారినే మెచ్చుకుంటారు.
పిరికివాళ్లను ఎవరు ఇష్టపడరు .
మనలో చాలా మంది పిరికివాళ్లే.
మనకి ఒత్తిడీ , సంఘర్షణ ఇష్టం ఉండవు.
అందరూ మనని ఇష్టపడాలని అనుకోవచ్చు కానీ…
అరుదుగా వాటిని మన జీవితంలో ఆచరిస్తాం.
అందరిలా ప్రవర్తించకుండా హద్దులు దాటితే ఇతరులకు కోపం వస్తుందేమో అని ఉన్న చోటు నుంచి కదలము.
పుట్టుకతోనే ఎవరూ ధైర్య సాహసాలు వెంట తెచ్చుకోరు .
చివరికి నెపోలియన్ అంతటి వాడు కూడా యుద్ధ రంగాన్ని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది.
Leave a Comment