గౌరవం అనేది మనం చేసే పనులను బట్టి మనం ఇతరులతో నడుచుకునే విధానాన్ని బట్టి మన సంస్కారాన్ని బట్టి వస్తుంది.
అంతేకాని అని అంగట్లో కొనే వస్తువు కాదు.
కానీ నేటి కాలంలో నిజాయితీగా ఉన్న వాడికి గౌరవం ఇవ్వడం మానేసి డబ్బు, పరపతి , పదవులు ఉన్న వాళ్ళకి మాత్రమే గౌరవం ఇస్తున్నారు.
Leave a Comment